Lion and Goat Inspirational Story for Children in Telugu

Lion and Goat Inspirational Story for Children in Telugu మృగరాజునే హడలెత్తించిన మేకపోతు నాగలంక అనే ఊర్లో శీనయ్య అనే మేకలకాపరి ఉండేవాడు. అతడికి ఉన్న మేకలలో ఒక మేకపోతు అంటే చాలా ఇష్టం.దానికి అతడు ప్రేమగా గోపయ్య అనే పేరు పెట్టుకున్నాడు. మిగతా మేకలన్నింటితో కలిపి గోపయ్యను కూడా శీనయ్య ఒకరోజు అడవికి మేతకు తీసుకెళ్లాడు. మేకల మందతో కలిసి గోపయ్య అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకు అలములు తింది.