Tag: Telugu

Telugu Whatsapp Inspirational Message on Parents

40 ఏళ్ళ కొడుకు, డెబ్బై ఏళ్ళ తన తండ్రి చేయి పట్టుకొని , మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి , హోటల్ లో ఓ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చోబెట్టుకొని , ఇద్దరికీ ఇడ్లీ , సాంబార్ తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు కొడుకు. ఆ ఇడ్లీలు తినేటప్పుడు తండ్రి నోటిలో నుండి సాంబార్ కొంత జారి అతని చొక్కా మీద పడింది. వయసు మీద పడటం వల్ల చేతులు మెల్లగా వణకడం , నోట్లో పళ్ళు సరిగా

Latest Telugu Whatsapp Funny Jokes

సరదాగా కాసేపు సూక్తి ముక్తావళి👇 1. ఎప్పుడు మగవాడు పగల బడి నవ్వుతాడో😆😅 …. పక్కన ఆడి పెళ్ళాం🙍 లేదని అర్ధం …. ================= 2. వ్యక్త పరచని ప్రేమ💌 అనేది పేకాట లాంటిది లైఫ్ జోకరు పడింది 🃏అని సంతోషించేలోపే పక్కోడికి డీల్ షొ పడిపోతుంది… 🙌🙌🙌🙌🙌🙌🙌 3. మనిషి, ఆశ👻 అనే పెనంమీద దోశలేస్తూ🍳 ఉంటాడు. ఒక్క దోశ మాడిందని🍪, పిండి పారేసు కుంటాడా లేక పెనం పగల గొడతాడా..? రెండూ చెయ్యడు…. పెనం

పాడేది పాడించేది ఆడేది ఆడించేది

పాడేది పాడించేది ఆడేది ఆడించేది ఓడేది ఓడించేది అంతా నువ్వేలే అన్నీ నీ లీలలే వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా! కృష్ణా ముకుందా మురారీ ప్రాణులందరూ వేణువులే అవి పలికేది నీ రాగములే ——————————— ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమునది ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా —————————————- పలికెను రాధిక మోహన మురళి రవళించెను అందెల రవళి మురళీలోలుని మోహన రాగం రాధిక

తిరుమల గురించి కొన్ని నిజాలు

  తిరుమల గురించి కొన్ని నిజాలు 1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి పచ్చ కర్పూరం పూయడమనే సాంప్రదాయం మొదలైంది. 2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు. 3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల

Telugu Comedy Messages | Funny Jokes, Quotes & Stories

బంటి(వాళ్ళ నాన్నతో): నాన్నా, ఒక్కగ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వు. నాన్నా: నువ్వే వెళ్లి తెచ్చుకో, ఈసారి అడుగితే తన్నుతాను. బంటి: సరే తన్నేటప్పుడైన తీసుకొని రా. ఆఆఆఆఆఆఅ…………..! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ (ఇద్దరు వ్యక్తులు    మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు)  అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా? సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం తాగితే  మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ  చిందులేస్తారు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి. డాక్టర్: మీ

Telugu Cartoon Jokes | Funny Jokes in Telugu | Telugu Comedy

భర్త (భార్యతో): నా అభిమాన హీరో సినిమాలన్నీ నేను మూడేసి సార్లు చూస్తుంటాను తెలుసా? భార్య : ఆశ్చర్యమేముంది, మీకు ఏది ఒకసారి చెపితే అర్థం కాదుగా ! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ చింటూ(బంటి తో): చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలి రా? బంటి : తీపి తినడం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ హరి (రైల్వే స్టేషన్ లో నిలబడి, అధికారిని ఈ విధముగా అడుగుతున్నాడు):హైదారాబాద్ నుండి విశాఖపట్టణం ప్రయాణం ఎంత సేపండి? అధికారి : ఒక సెకను సర్! హరి : అంత త్వరగా వెళతామా…………? ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ కనకారావు: తాయరమ్మతో, నేను నిన్ను