Love quotes in Telugu Wonderful Telugu messages about life
Tag: Telugu
Telugu Quotations & Wallpapers | Love messages in Telugu
ఒక చిన్న కథ | ప్రేమ & ఇష్టం
కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి
కోహినూరు వజ్రము! • కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. • పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము. • ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించింది. • కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. •…
హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!
హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!! పొద్దువాలిపోతుంటే..సూరిడుండిపోతాడా…!! తెల్లారిపోతుంటే…సంద్రుడెల్లకుంటాడా….!! రెప్పవాలిపోతుంటే…నిదురరాకుంటుందా..!! నిదరోయె కనులుంటే…కలలురాకుంటాయ..!! బాధపడకే సిలక…నీ భాద నాకెరుక..!! రెక్కలొచ్చేదాక…రెప్పెనుక దాచేస్తా..!! హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!! నీ సామినై వస్తా…వచ్చి సెయ్యందుకుంట..!! సద్దుమనిగేదాక సాయమై తోడుంట..!! ఎల్లువెత్తె సెలయేరు…నేలనంటకుంటుంద..!! నేలచేరినానీరు…నింగినంటకుంటుంద..!! కన్నీటి ఈ కడలి కాటేసినా గాని… నావనై నేనొస్తా…తీరమే చేరుస్తా..!! హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!