పిట్ట సాయం – Telugu fun stories | Jokes

పిట్ట సాయం:- రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది. దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు.ఒడుపుగా దాన్ని పట్టేసి ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది.…

అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా కూడ మంటలు పైకే వీస్తాయి…Telugu Inspirational words

అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా కూడ మంటలు పైకే వీస్తాయి…అలాగే ధైర్యంతో కార్యాన్ని మొదలు పెట్టిన వాడికి ఎన్ని కష్టాలొచ్చినా కూడ ధైర్యం సడలదు కదా ఇంకా రెట్టింపు అవుతుంది…అందుకే అల్పుడుకైనా అధముడికైనా…పేరు తెచ్చేది ప్రఘ్నయే కాని,అందమో,చందమో ధనమో,కులమో కానే కాదు…శుబోదయం

ఈయ్యాల మీకో చిన్న కధ జెప్తా…!! అది నిజమో గాదో తేల్దు గాని ఇంటరెస్టింగ్ గా వుంటది…!!

ఈయ్యాల మీకో చిన్న కధ జెప్తా…!! అది నిజమో గాదో తేల్దు గాని ఇంటరెస్టింగ్ గా వుంటది…!!  మా ముసల్ది నా సిన్నప్పుడు జెప్పింది…!! పొద్దున ఒక ఏడుపు గొట్టోడు ఎడుత్తా వుంటే….!! ఆన్ని జూసి నవ్వొచ్చి…!! ఆ నవ్వుతో పాటు..!! నా సిన్నపటి కధ గుర్తొచ్చింది…!!  దుక్కం…!! అదెట్టా పుట్టిందంటే…!! ఒక వూర్లో ఒక ముసలమ్మా ఉండేదట…!!…

చేతకాని పని హాని – Telugu inspirational story

చేతకాని పని హాని అది ఒక పెద్ద చెరువు. కొంతమంది పల్లె కారులు, చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టు కొంటున్నారు. మధ్యాహ్నం దాకా చేపలు పట్టి, భోజనం వేళ అయినందున, వలలను గట్టు మీద ఆర బెట్టి ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు వుంది. కొమ్మల్లో కూర్చుని వున్న…

Thrisha and Mahesh in Athadu Movie – Dialogues

  పాపం అమ్మా వాళ్లు వీణ్ణి కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్లకి. వీడూ… నైలాన్ తాడులా కనిపించే నాగుపాము. కాశీతాడులా కనిపించే కట్లపాము. ఆహాహాహాహా… మళ్లీ ఆడాళ్లతో మాట్లాడనట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సెలైంటుగా చేసేస్తుంటే ఇంక మాటలెందుకు? హు… పదేళ్లకే అన్నీ చూసేస్తే……

Posts navigation