అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా కూడ మంటలు పైకే వీస్తాయి…అలాగే ధైర్యంతో కార్యాన్ని మొదలు పెట్టిన వాడికి ఎన్ని కష్టాలొచ్చినా కూడ ధైర్యం సడలదు కదా ఇంకా రెట్టింపు అవుతుంది…అందుకే అల్పుడుకైనా అధముడికైనా…పేరు తెచ్చేది ప్రఘ్నయే కాని,అందమో,చందమో ధనమో,కులమో కానే కాదు…శుబోదయం