నమ్మకం

నమ్మకం అనేది జీవితానికి అవసరం
ప్రస్తుతం అశాంతికి కారణం అపనమ్మకం
బ్రతకటానికి కావలసింది ప్రశాంతం
ఆ ప్రశాంతతకి పునాది నమ్మకం
నమ్మకాలన్నీ భ్రమలు గా మిగిలిపోతున్నప్పుడు
పరిగెత్తే క్రమంలో మరిచిపోతున్న నమ్మకం పునరుద్దరించుకో నేస్తం… !!
శుభోదయం

Post navigation

Leave a Reply