నువ్ వస్తావని…..♥ ♥

నువ్ వస్తావని…..♥ ♥

 ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥
ప్రతి రాత్రి నిద్ర లోకి జారుకున్తున్నాను…….
కనీసం నా కలలోనైనా నువ్ వస్తావని…..♥ ♥
నా అవుతావని ….. ♥ ♥

ప్రతి ఉదయం మెలుకువ నీ తలపులతోనే….
ఈ రోజైనా ను కనిపిస్తావని…..♥ ♥

ప్రతి వేకువ కోరుతోంది నీ చేరువనే…
నీ చల్లని చేతులతో వేచని కాఫీ నే… ♥ ♥

ప్రతి ఊహ నిండుతోంది నీ తోనే….
ప్రతి దినమూ గడుస్తోంది నీ కొరకే… ♥ ♥

నువ్ వస్తావని…. కరుణిస్తావని …. నువ్ కనిపిస్తావని…..♥ ♥

నీ…♥ ♥

నేను…. ♥
♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥

Post navigation

Leave a Reply