Telugu మనసంతా మాయమాయే.. అయినా హాయే! December 23, 2012 VenkatLeave a reply భూమెందుకో.. వనికిందే ఇలా?.. బహుషా తనలో తపనకా? ఆకాశం రూపం మారిందా? నాకోసం వానై జారిందా? గుండెల్లో ప్రేమై చేరిందా? ఆ ప్రేమే నిన్నే కోరిందా? మబ్బుల్లో ఎండమావే..యండంతా వెన్నలాయే.. మనసంతా మాయమాయే.. అయినా హాయే! No related posts.