You may have had a bustling rushed day at work! You may have had troublesome customers to manage or you might be drained after dealing with your feet throughout the day! In any case, the thing you wish to have is a tranquil evening! Here, in this post, we have given the assortment of Good Evening in Telugu Quotes for Friends!
Do share this assortment of Good Evening Quotes for companions and make their evening loaded up with bliss and prepare them for a fresh out of the plastic new day with both a quiet brain and a refreshed body. Look down to investigate the assortment of Good Evening Quotes for Friends! Visit here for Good Night Images in Telugu.
Good Evening Quotes in Telugu
In our busy of life, we met such a significant number of individuals, yet just two or three ones assumed an extraordinary position in our heart and they turned out to be good companions for eternity. On the off chance that you have such unique companions, at that point you can send a delightful good evening message pouring your all feeling and express your sentiments to him/her through the words. The message is tied in with introducing the feeling of companionship and love.
Assortment of good evening Quotes. Peruse through pictures of good evening quotes. Astonishing assortment of good evening quotes pictures to share. Top good evening quotes pictures.
కొన్నిసార్లు మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మీ సమయమే . . ! ! శుభ సాయంత్రం
అందరూ మెచ్చేటట్టూ అందరికీ నచ్చేటట్టూ ఉండాలని లేదు మనకు నచ్చినట్టు ఉండడమే మన జీవితం – శుభ సాయంత్రం
మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది – శుభ సాయంత్రం
Telugu Good Evening Images
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది – శుభ సాయంత్రం
ఎవ్వరి చెప్పులు వారిని రక్షిస్తాయి ఎవ్వరి తప్పులు వారిని శిక్షిస్తాయి. శుభ సాయంత్రం
ఎవరో చూడాలని నెమలి నాట్యం చేయదు ఎవరో మెచ్చుకోవాలని నువ్వు పని చేయకు! శుభ సాయంత్రం.
ఒకరి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు చెడుగా మాత్రం చెప్పొద్దు . . . టైం పాస్ కి చేసే కామెంట్స్ వల్ల ఒకరి జీవితం అర్ధాంతరంగా ఆగిపోవచ్చు . . . ఆలోచించండి.
అవసరాన్ని బట్టి అనుబంధాలు ఏర్పడకూడదు అనుబంధాలే అవసరం తీర్చేవై ఉండాలి – శుభ సాయంత్రం.
అన్ని విషయాలను అవగాహన చేసుకో అవసరమైన మంచిని మాత్రమే వినియోగించుకో. శుభ సాయంత్రం.
నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ ఒక్కరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. శుభ సాయంత్రం.
నీ పరిచయం నాకో మంచి పుస్తకం అందుకే రోజూ నిన్ను చదువుతాను శుభ సాయంత్రం