Good Morning Wishes in Telugu

Consistently resembles another section in the lives of the individuals making a substantial commitment in it. The well known expression in the English Dictionary “Right on time to bed, ahead of schedule to rise, makes a man sound, affluent and savvy” portrays the importance of getting up right on time. Inviting mornings with full vitality and energy acquires positive vibes and inspiration our lives.

The pattern of sharing “GOOD MORNING” messages and wishes with the loved ones is the most ideal approach to motivate them to carry on with a sound and fit life. Offer these messages with your darlings and express yes to a solid and positive living!

Good Morning Wishes, Quotes Telugu

  1. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించీ ఇతరులకు చెబుతారు.
  2. మంచి అలవాట్ల తర్వా త మనం పిల్లలకు ఇవ్వగలిగేది మంచి జ్ఞాపకాలు మాత్రమే.
  3. గెలిచినప్పుడు పొగడడానికి వందమంది ఉన్నా లేకున్నా . . ! ! ఓడినప్పుడు ఓదార్చడానికి ఒక్కడన్నా ఉండాలి శుభోదయం.
  4. ఓటమనేది అంతంకాదు అది గెలుపులో ఓ భాగం మాత్రమే.
  5. ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆలోచనలతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. Good Morning Friends.
  6. మనకుగల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం చేసే పనుల్ని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు.
  7. ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది .. !! ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది .!!

Good Morning Images Telugu

అదుపు తప్పి కిందపడితే ఆదుకోదు లోకం దారిలోనే చీకటైతే తోడురాదు నీడ చేయిజారి దూరమైతే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్నుమూస్తే ఆపలేదు బంధం . . ! ! అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నువ్వె ముందుకు సాగిపో . . ! శుభోదయం.

Good Morning Poetry in Telugu

నిత్యం వెలిగే సూర్యుడ్ని చూసి ‘ చీకటి భయపడుతుంది నిరంతరం కష్టించేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. Good Morning Friends. Have a Nice Day.

Motivational Message Telugu
Telugu Good Morning Motivational Quote
Best Good Morning Quote Telugu

ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే చాలు. శుభోదయం.

Don’t Loose trust good morning
Morning Positive Quotes
Don’t trust false people
Good Morning Quotes for Friends

లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. శుభోదయం.

Best morning motivation

Post navigation