Here are some stunning Good Night in Telugu Quotes for you. You can send them to the individuals you care about. Nights are the piece of nature’s regular cycle. This is the point at which an individual rests, holding his concerns to the following day when he will wake up. This is the point at which an individual takes a rest from the substantial work which he does during the day. This time is for himself just in which he genuinely overlooks all the concerns throughout his life.
Good Night in Telugu
At the point when an individual rests at night, he can disregard all the concerns in his present life, yet one thing he won’t overlook is his lover in his life. He would not have the option to rest on the off chance that he imagines that his loved one won’t have the option to rest. He is genuinely cautious about the individual he loves and needs to think about any concerns or issues his lived one is looking in their lives. Check out here for more Beautiful Inspirational Good Night Quotes in English.
That is the reason we have gathered here for you some good night quotes for you which you may advise to your loved ones not long before they rest in their life. You can say these quotes to your loved ones as well. Appreciate these adorable good night my love quotes.
నువ్వు ఈ రాత్రి హాయిగా నిద్రపోతుండగా ‘ గబ్బిలాలు నీకు కాపలా కాయాలని దయ్యాలు నీ చుట్టూ నాట్యం చేయాలని డ్రాకులా నీ మెడపై అందమైన ముద్దు పెట్టాలని కోరుకుంటూ శుభరాత్రి.
దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు అది చీకటిని ఎంత వరకు దూరం చేసిందనేది ముఖ్యం.
నోరు జారిన మాట చేయి జారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం తిరిగి రావు. -శుభరాత్రి.
Telugu Messages Gud Nite
- కొన్ని జ్ఞాపకాలు చాలా ప్రత్యేకమైనవి అవి తిరిగి రావు శుభరాత్రి.
- మనలో ఉండే చెడు బుద్ధి మనకు కష్టం తెచ్చిపెడుతుందో లేదో కానీ మనలో ఉండే మంచితనం మాత్రం మనకు కచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది.
Good Night Love Quotes in Telugu
- కనులు నిన్నే చూడాలనీ.. మనసు నిన్నే చేరాలనీ.. నాతోడుగా నీవు ఉండాలనీ ఆశగా ఉన్నది.
నాకు చీకటన్నా . . లైట్లు ఆపేయడమన్నా ఇప్పుడు భయం లేదు నువ్వు నా కలలోకి వచ్చినన్ని రోజులు ఈ ధైర్యం నాకు తోడుగా ఉంటుంది – గుడ్ నైట్ డియర్
నువ్వెంతగా ప్రయత్నించినా నీ కలలు నా కలలకంటే ఎప్పుడూ అందంగా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే నా కలలో నువ్వుంటావు కాబట్టి అవి అందరికంటే అందంగా ఉంటాయి ప్రియా.
ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ . . నీ కోసం జీవితంలో అన్నింటిని మార్చుకున్న మనిషిని మాత్రం వదులుకోకు – శుభరాత్రి
తప్పు ఓ పేజీ అయితే బంధమనేది ఓ పుస్తకం లాంటిది కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పుకోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు .. !! శుభరాత్రి