ఈనాటి సరదా సంగతుల్లొ ముఖ్యాంశాలు:
Below are the top 10 hilarious funny jokes in Telugu
- Face book lo chatting చేస్తూ red handed గా పట్టుబడి భార్య చేతిలో తన్నులు తిన్న భర్త. భర్త పరిస్థితి విషమించిందటున్న డాక్టర్లు.
- T.V. remote కోసం అత్తాకోడళ్ళ మధ్య రగడ, కోడలి చేతిలో ముక్కలైన remote. పోనీలే spare remote.ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు.
- Face book లో తన profile pic కి like కొట్టలేదని భర్తపై అలిగి పుట్టింటికి వెళపోయిన భార్య. అంతా మనమంచికే అని ఆనందంలో తేలిపోతున్న భర్త.
- Wi-fi facility మరియు charging points లేవంటూ students కాలేజీ యాజమాన్యంపై దాడి. Mids లో 80% దాటిన వారికి మాత్రమే free wi-fi facility కలిపిస్తావని ఖరాకండిగా తేల్చిచెప్పిన యాజమాన్యం.
- శోభనంరోజు కూడా తెల్లవార్లూ facebook.లో మునిగిపోయిన కొత్తపెళ్ళికూతురు. తెల్లవారగానే ఆగ్రహంతో ఆగలేక wtsapp లో విడాకులు కోరిన పెళ్ళికొడుకు.
- భర్తశవం ముందు బాధపడుతూ అలవాట్లోపొరపాటుగా selfie తీసుకుని facebook లో upload చేసిన భార్య. ఆఫీసుకి సెలవులు లేవంటూ RIP ద్వారా facebook లో ప్రగాడసానుభూతి తెలియజేస్యున్న బందువర్గం.
- Wi-fi password కోసం దంపతుల దారుణహత్య అసెంబ్లీని కుదిపేసిన ప్రతిపక్షం. వీలైనంత త్వరలో ప్రతి సెంటర్లోనూ free wi-fi. కల్పిస్తావని హామీ ఇచ్చిన ప్రభుత్వం.(పాలకపక్షం) .
- బోర్ కొట్టాడని భర్తని OLX లో అమ్మకానికి పెట్టిన భార్య. తక్కువలో దొరుకుతాడని కొత్తపెళ్లికొడుకుకోసం ఫ్లిప్ కార్టులో వెతుకుతున్న తల్లి తండ్రులు.
- Open heart surgery చేస్తూ హడావుడిలో heart లో mobile మర్చపోయి operation చేసిన వైద్యుడు. ఎందుకో ఒక్కోసారి hang ఐపోతున్నడంటూ మళ్లీ Doctorcheckup కి వచ్చిన పేషెంట్.
- శ్రావణమాసం కానుకగా 2గ్రాముల బంగారం కొన్నవారికి ఒక ఘాటైన ఉల్లిపాయ ఉచితంగా పొందవచ్చుఅంటూ ప్రకటిస్తున్న GRT సంస్ధ. పాత ఉల్లిపాయలు kg ఒక్కంటికి 1పట్టుచీర ఉచితంగా ఇస్తామంటున్న కక్కుర్తి బ్రదర్సు.
- ఒక ఇల్లాలు T.V.లో సీరియల్స్ చూస్తున్న.అదును కనిపెట్టి ఇంట్లోఉన్న నగలతోపాటు డబ్బంతా దోచుకెళ్ళిన దొంగలు.😂😂😂😀😀😀😀