I think everyone loves inspirational quotes. Therefore I figured it would be a good thought to accompany a definitive rundown of 100 inspirational quotes in Telugu to live by. So after picking the best quotes to live by from the hundreds that I had, I figured out how to concoct the best 100.
Inspirational quotes come in numerous structures, however all serve to persuade us to remain positive, continue progressing in the direction of our objectives, or discover importance in our lives. Consider keeping a rundown of your preferred inspirational quotes so you have them promptly accessible to impart to loved ones who need a lift.
Inspirational Quotes in Telugu
- క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే చావురాక ముందు చచ్చిపోవడమే.
- మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు.
- అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు.
- నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు.
- వందేళ్ళు మంచి జరుగుతుందనుకుంటే కొన్ని రోజులు బాధ భరించడం మంచిది.
- ముళ్లుకెంత తెలివితేటలో కదా . . ! కాలితో తొక్కినా చేత్తో తీసుకునేలా చేస్తుంది జీవితం నేర్పే పాఠం . . ఇది.
- ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు కానీ ఓడి పోనివ్వదు ఒంటరితనం బాధ కలిగించవచ్చు కానీ అదే ఒంటరితనమే ధైర్యాన్ని కూడా నేర్పిస్తుంది .. !
- పునాదులు లేని ఇల్లుని గాలి , వాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నిండు సంసారాలను కూల్చేస్తాయి.
- పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది జ్ఞానం లేకపోయినా బతకొచ్చు కానీ . . లోకజ్ఞానం లేకపోతే బతకడం కష్టం.
- ఇసుకపైన ఇసుక అని రాయగలం కానీ నీటి మీద నీరు అని రాయలేం ఆశలు , ఆశయాలు కూడా అలాంటివే కొన్ని సాధ్యమయ్యేవి కొన్ని అసాధ్య మైనవి.
- గొప్పస్థాయిలో ఉండడమంటే డబ్బు పలుకుబడి ఉండటం కాదు మిత్రమా ఎదుటివారు ఎంత అవమానిస్తున్నా ‘ సహనం వహించి మర్యాద పూర్వకంగా సమాధానం ఇవ్వడం ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి సహనం . . రెండు మర్యాద.
ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి . . లేకపోతే తెలుసుకుని మాట్లాడాలి అంతేగానీ . . తెలియకుండా వంకరగా మాట్లాడకూడదు.
లాభం ఆశించి చేస్తే వ్యాపారమంటారు పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు ఏమీ ఆశించకుండా చేసే దాన్ని సాయమంటారు .. !!
బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదయినా దిగజారిపోవాలసిందే . . ! ! ! – – మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే.
ప్రతి క్షణం ఒక అక్షరమే ప్రతి జ్ఞాపకం ఒక పాఠమే ప్రతి పయనం ఒక పరీక్షే ప్రతి గమ్యం ఒక విజయమే ప్రతి ఒక్కరి జీవితం ఒక అందమైన పుస్తకమే . . ! అందులో అచ్చుతప్పులుంటాయేమోకానీ . . అసలు అర్థం లేని పుస్తకం ఏదీ ఉండదు.
Friendship Quotes
- నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి కలవలేక పోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే
Relationship Quotes
బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది . పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోవాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు
Telugu Love Quotes
అందరూ ప్రేమిస్తున్నారని మనం కూడా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతోకాలం ఉండదు . . ! ! అది మనసులో కలిగే అద్భుతమైన భావన
చిరునవ్వుల వరమిస్తావా ? చితినుంచి లేచివస్తా .. ! మరుజన్మకు కరుణిస్తావా ? ఈ క్షణమే మరణిస్తా .. !
మిమ్మల్ని ప్రేమించే వారి మనసుని ఎప్పుడూ గాయపరచకండి ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు మౌనంగా మీ జీవితం నుండి ‘ వెళ్లిపోవడం తప్ప.
లవ్ – ప్రతిరోజూ నిన్ను కలవలేకపోవచ్చు కానీ . . ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటాను ప్రతి నిమిషం నీతో మాట్లాడలేకపోవచ్చు కానీ నీతో మాట్లాడే నిమిషం కోసం ఎదురుచూస్తూనే ఉంటాను!
Sad Love Quotes:
మరణం వస్తేనే మనం చనిపోతామనుకుంటాం కానీ కొందరు పెట్టే దూరం కొన్ని మాటలు కూడా మనల్ని చంపేస్తాయి . . !
కొన్ని దూరాలు మనసుల్ని దగ్గర చేస్తాయి కొన్ని దగ్గరలు మనుషుల్ని దూరం చేస్తాయి