పాడేది పాడించేది ఆడేది ఆడించేది

పాడేది పాడించేది ఆడేది ఆడించేది ఓడేది ఓడించేది అంతా నువ్వేలే అన్నీ నీ లీలలే వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా! కృష్ణా ముకుందా మురారీ ప్రాణులందరూ వేణువులే అవి పలికేది నీ రాగములే ——————————— ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమునది ఆలై పొంగెరా…

తిరుమల గురించి కొన్ని నిజాలు

  తిరుమల గురించి కొన్ని నిజాలు 1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి పచ్చ కర్పూరం పూయడమనే సాంప్రదాయం మొదలైంది. 2. వెంకటేశ్వర స్వామి…

Telugu Comedy Messages | Funny Jokes, Quotes & Stories

బంటి(వాళ్ళ నాన్నతో): నాన్నా, ఒక్కగ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వు. నాన్నా: నువ్వే వెళ్లి తెచ్చుకో, ఈసారి అడుగితే తన్నుతాను. బంటి: సరే తన్నేటప్పుడైన తీసుకొని రా. ఆఆఆఆఆఆఅ…………..! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ (ఇద్దరు వ్యక్తులు    మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు)  అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా? సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం తాగితే  మన…

Telugu Cartoon Jokes | Funny Jokes in Telugu | Telugu Comedy

భర్త (భార్యతో): నా అభిమాన హీరో సినిమాలన్నీ నేను మూడేసి సార్లు చూస్తుంటాను తెలుసా? భార్య : ఆశ్చర్యమేముంది, మీకు ఏది ఒకసారి చెపితే అర్థం కాదుగా ! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ చింటూ(బంటి తో): చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలి రా? బంటి : తీపి తినడం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ హరి (రైల్వే స్టేషన్ లో నిలబడి, అధికారిని ఈ విధముగా అడుగుతున్నాడు):హైదారాబాద్ నుండి విశాఖపట్టణం…

ఒక చిన్న కథ | ప్రేమ & ఇష్టం

ఒక చిన్న కథ: అనగనగా ఓ చెట్టు, ఆ చెట్టు పై ఓ చిలుకల జంట , ఒక చిలుక పేరు ప్రేమ(మగ), ఇంకో చిలుక పేరు ఇష్టం(ఆడ) , ప్రేమ అంటే ఇష్టంకి చాలా ఇష్టం ,కాని ప్రేమకు మాత్రం ఇష్టం అంటే చాలా ప్రేమ , అలా ఇష్టం ,ప్రేమా రెండూ సంతోషంగా…

కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి

కోహినూరు వజ్రము! • కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. • పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము. • ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించింది. • కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. •…

హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!

హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!! పొద్దువాలిపోతుంటే..సూరిడుండిపోతాడా…!! తెల్లారిపోతుంటే…సంద్రుడెల్లకుంటాడా….!! రెప్పవాలిపోతుంటే…నిదురరాకుంటుందా..!! నిదరోయె కనులుంటే…కలలురాకుంటాయ..!! బాధపడకే సిలక…నీ భాద నాకెరుక..!! రెక్కలొచ్చేదాక…రెప్పెనుక దాచేస్తా..!! హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!! నీ సామినై వస్తా…వచ్చి సెయ్యందుకుంట..!! సద్దుమనిగేదాక సాయమై తోడుంట..!! ఎల్లువెత్తె సెలయేరు…నేలనంటకుంటుంద..!! నేలచేరినానీరు…నింగినంటకుంటుంద..!! కన్నీటి ఈ కడలి కాటేసినా గాని… నావనై నేనొస్తా…తీరమే చేరుస్తా..!! హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!

ఇద్దరు శిశ్యుల కథ

ఒక గురువుకు ఇద్దరు శిశ్యులుండేవారు. ఆ గురువు ఒక రోజు వాళ్ళిద్దరినీ పిలిచి కొంత సొమ్మును ఇచ్చాడు. “నేను మీకు ఇస్తున్నది చాలా చిన్న మొత్తం, కాని దీనితో మీరు ఎదైన కొని ఒక గదిని నింపాలి” అన్నాడు. మొదటి శిశ్యుడు సొమ్మంతా ఖర్చు చేసి, బోల్డంత ఎండుగడ్డిని కొని గదిలో నింపాడు. గురువును చూడమని…

చారలు కోరిన నక్క | Telugu Moral Stories

పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి…

అద్దం, రాయి | Telugu Moral Stories & Fun Messages for Kids

ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”.  ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది. కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి,…

బీర్బల్ కాకి లెక్కలు | Akbar and Birbal funny stories in Telugu

ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది. సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగారు. బీర్బల్…

Posts navigation