ఒక రాజు, యేడుగురు కొడుకులు

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప…

నోరు జారిన మాటలు | Telugu Stories, Quotations, Fun Messages

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా…

వేరుశనగ దొంగ! – Telugu Inspirational & Funny Stories

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక…

పిట్ట సాయం – Telugu fun stories | Jokes

పిట్ట సాయం:- రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది. దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు.ఒడుపుగా దాన్ని పట్టేసి ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది.…

అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా కూడ మంటలు పైకే వీస్తాయి…Telugu Inspirational words

అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా కూడ మంటలు పైకే వీస్తాయి…అలాగే ధైర్యంతో కార్యాన్ని మొదలు పెట్టిన వాడికి ఎన్ని కష్టాలొచ్చినా కూడ ధైర్యం సడలదు కదా ఇంకా రెట్టింపు అవుతుంది…అందుకే అల్పుడుకైనా అధముడికైనా…పేరు తెచ్చేది ప్రఘ్నయే కాని,అందమో,చందమో ధనమో,కులమో కానే కాదు…శుబోదయం

Posts navigation