ఈయ్యాల మీకో చిన్న కధ జెప్తా…!! అది నిజమో గాదో తేల్దు గాని ఇంటరెస్టింగ్ గా వుంటది…!!

ఈయ్యాల మీకో చిన్న కధ జెప్తా…!! అది నిజమో గాదో తేల్దు గాని ఇంటరెస్టింగ్ గా వుంటది…!!  మా ముసల్ది నా సిన్నప్పుడు జెప్పింది…!! పొద్దున ఒక ఏడుపు గొట్టోడు ఎడుత్తా వుంటే….!! ఆన్ని జూసి నవ్వొచ్చి…!! ఆ నవ్వుతో పాటు..!! నా సిన్నపటి కధ గుర్తొచ్చింది…!!  దుక్కం…!! అదెట్టా పుట్టిందంటే…!! ఒక వూర్లో ఒక ముసలమ్మా ఉండేదట…!!…

చేతకాని పని హాని – Telugu inspirational story

చేతకాని పని హాని అది ఒక పెద్ద చెరువు. కొంతమంది పల్లె కారులు, చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టు కొంటున్నారు. మధ్యాహ్నం దాకా చేపలు పట్టి, భోజనం వేళ అయినందున, వలలను గట్టు మీద ఆర బెట్టి ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు వుంది. కొమ్మల్లో కూర్చుని వున్న…

Thrisha and Mahesh in Athadu Movie – Dialogues

  పాపం అమ్మా వాళ్లు వీణ్ణి కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్లకి. వీడూ… నైలాన్ తాడులా కనిపించే నాగుపాము. కాశీతాడులా కనిపించే కట్లపాము. ఆహాహాహాహా… మళ్లీ ఆడాళ్లతో మాట్లాడనట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సెలైంటుగా చేసేస్తుంటే ఇంక మాటలెందుకు? హు… పదేళ్లకే అన్నీ చూసేస్తే……

మనసంతా మాయమాయే.. అయినా హాయే!

భూమెందుకో.. వనికిందే ఇలా?.. బహుషా తనలో తపనకా? ఆకాశం రూపం మారిందా? నాకోసం వానై జారిందా? గుండెల్లో ప్రేమై చేరిందా? ఆ ప్రేమే నిన్నే కోరిందా? మబ్బుల్లో ఎండమావే..యండంతా వెన్నలాయే.. మనసంతా మాయమాయే.. అయినా హాయే!

నమ్మకం

నమ్మకం అనేది జీవితానికి అవసరం ప్రస్తుతం అశాంతికి కారణం అపనమ్మకం బ్రతకటానికి కావలసింది ప్రశాంతం ఆ ప్రశాంతతకి పునాది నమ్మకం నమ్మకాలన్నీ భ్రమలు గా మిగిలిపోతున్నప్పుడు పరిగెత్తే క్రమంలో మరిచిపోతున్న నమ్మకం పునరుద్దరించుకో నేస్తం… !! శుభోదయం

నువ్ వస్తావని…..♥ ♥

నువ్ వస్తావని…..♥ ♥  ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ప్రతి రాత్రి నిద్ర లోకి జారుకున్తున్నాను……. కనీసం నా కలలోనైనా నువ్ వస్తావని…..♥ ♥ నా అవుతావని ….. ♥ ♥ ప్రతి ఉదయం మెలుకువ నీ తలపులతోనే…. ఈ రోజైనా ను కనిపిస్తావని…..♥ ♥ ప్రతి వేకువ కోరుతోంది నీ చేరువనే… నీ చల్లని చేతులతో వేచని కాఫీ నే… ♥ ♥ ప్రతి ఊహ నిండుతోంది నీ…

నేనొక మెరుపుని చూసాను

రెక్కలొచ్చిన స్వేఛ్ఛ ని చూసాను అమాయకత్వం లో వుండే ప్రేమని చూసాను కొత్త ప్రపంచాన్ని వింతగా చూస్తున్న అనుభూతిని చూసాను తమచుట్టూ వున్న ప్రపంచం అందమయినదనే ఒక నమ్మకాన్ని చూసాను తెలియని తనంలో వుండే ఆసక్తిని చూసాను రేపటి రోజు మాదేనన్న ఆత్మ విశ్వాసాన్ని చూసాను నాకే అంతా తెలుసునన్న అహంకారం, నీకేం తెలుసులే అన్న…

Posts navigation