పాపం అమ్మా వాళ్లు వీణ్ణి కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్లకి.
వీడూ… నైలాన్ తాడులా కనిపించే నాగుపాము. కాశీతాడులా కనిపించే కట్లపాము. ఆహాహాహాహా…
మళ్లీ ఆడాళ్లతో మాట్లాడనట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సెలైంటుగా చేసేస్తుంటే ఇంక మాటలెందుకు? హు…
పదేళ్లకే అన్నీ చూసేస్తే… పాతికేళ్లకి టీవీ చూడ్డం తప్ప ఇంకే చూస్తాడు? ఇంట్లో ఉన్న పూరీ నచ్చదు కానీ ఆ చపాతీ మొహం మాత్రం కావాలి…